IPL 2022 : Rohit Sharma Completes 10,000 Runs In T20 Format | Oneindia Telugu

2022-04-14 7

Team India captain Rohit Sharma made history. Completed 10,000 runs in T20 format. With this, Rohit Sharma set a record as the second Indian batsman to complete 10,000 runs in the T20 format.
#IPL2022
#RohitSharma
#MumbaiIndians
#PBKSvsMI
#DavidWarner
#AaronFinch
#KieronPollard
#ViratKohli
#ChrisGayle
#JaspritBumrah
#RohitSharmaT20runs
#RohitSharmarunsinipl
#Cricket
టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ చ‌రిత్ర సృష్టించాడు. టీ20 ఫార్మాట్లో 10 వేల ప‌రుగులు పూర్తి చేసుకున్నాడు. దీంతో టీ20 ఫార్మాట్లో 10 వేల ప‌రుగులు పూర్తి చేసుకున్న రెండో భార‌త బ్యాట‌ర్‌గా రోహిత్ శ‌ర్మ రికార్డు సృష్టించాడు. మొత్తంగా ఏడో బ్యాట‌ర్‌గా నిలిచాడు. ఐపీఎల్ 2022లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో సిక్స్ కొట్టి మ‌రి హిట్‌మ్యాన్ ఈ రికార్డును చేరుకున్నాడు.